సాధారణంగా పాలు ఇస్తూ ఫోటో పోస్టు చేస్తే పెద్దగా ట్రోలింగ్ రాకపోయేది ఏమో... ఒంటిమీద బట్టలేమీ లేకుండా కేవలం అండర్‌వేర్ మాత్రమే ధరించిన టోరా బ్రైట్... శీర్షాసనం వేసి... తన బిడ్డకి పాలు ఇస్తున్న ఫోటోను పోస్టు చేసింది.
‘తల్లి అయిన తర్వాత నాలో తెలియని ఓ కొత్త కోణం బయటికి వచ్చింది. అది అత్యంత అధ్యాత్మికమైనది, అత్యంత అవశ్యకమైనది, భయంకరమైనది, స్వచ్ఛమైనది... ప్రస్తుత తల్లులకు, కాబోయే తల్లిలకు ప్రతీ తల్లికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు... తల్లి కావడాన్ని గౌరవించండి...’ అంటూ కాప్షన్ ఇచ్చింది టోరా బ్రైట్...
అయితే నగ్నంగా, శీర్షాసనం వేసి పాలు ఇవ్వడం బిడ్డకి ఏ మాత్రం మంచిది కాదని కొందరు కామెంట్లు చేస్తుంటే, ఏడాది కూడా నిండని బిడ్డతో స్కేట్ బోర్డింగ్ వంటి ప్రమాదకర విన్యాసాలు వేయించడం ఏంటని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరైతే ఇలాంటి ఫోటోలు పోస్టు చేసి ఎవ్వరైనా మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతారా? అక్కడ అమ్మతనాన్ని చూపిస్తున్నట్టు లేదా నీ అందాలను చూపిస్తున్నట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...
ఈ కామెంట్లపై స్పందించిన టోరా బ్రైట్... ‘మాతృ దినోత్సవం సందర్భంగా నేను పోస్టు చేసిన ఫోటోలపై వచ్చిన కామెంట్లు నన్ను బాధపెట్టాయి. నేను తల్లిగా అనుభవించిన, అనుభూతి చెందిన ప్రతీ మూమెంట్‌ను షేర్ చేశాను. ప్రతీదాంట్లో తప్పులు వెతికేవాళ్లు చాలామంది ఉన్నారు. తల్లిని అయ్యాక నేను ఇప్పుడు వండర్‌వుమెన్‌గా ఫీల్ అవుతున్నా’ అంటూ కామెంట్ చేసింది టోరా బ్రైట్...
ఆస్ట్రేలియా ఒలింపిక్ విన్నర్ స్నో బోర్డ్ ప్లేయర్ టోరా బ్రైట్ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు...