నమ్మకానికి చిహ్నం:
కుడి చేతికి వివాహ ఉంగరాన్ని ధరించే మహిళలు స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తారు. వారి కుడి చేతికి ఉంగరం ధరించడం ద్వారా, మహిళలు తమ భాగస్వామికి కట్టుబడి ఉన్నామని అర్థమట.
కొన్ని సంస్కృతులలో, కుడి చేతికి వివాహ ఉంగరం ధరించడం వల్ల వివాహానికి రక్షణ , ఆశీర్వాదాలు లభిస్తాయని నమ్ముతారు. ఇది ప్రతికూల శక్తిని దూరం చేసి జంటకు శుభం చేకూరుస్తుందని భావిస్తారు. కుడి చేతికి ఉంగరం ధరించడం ద్వారా, మహిళలు తమ సంబంధంలో సురక్షితంగా, ప్రశాంతంగా ఉంటారు.