Mercury Transit: బుధుని ప్రత్యక్ష సంచారం.. ఈ మూడు రాశుల వారికి పండగే పండగ

Published : Aug 06, 2025, 06:25 PM IST

సంచారం వల్ల మూడు రాశుల వారు ఆగస్టులో విపరీతమైన లాభాలను, గౌరవాన్ని పొందుతారు. ఆ మూడు రాశులు ఏవో తెలుసుకోండి. మీ రాశి ఉందో లేదో చూడండి.

PREV
15
బుధుడి సంచారంతో లాభాలు

గ్రహాల రాకుమారుడు బుధుడు. అతని సంచారం చాలా ముఖ్యమైనదిగా జ్యోతిష్య శాస్త్రంలో పెరగనిస్తారు. బుధుని సంచారం ప్రభావంతంగా ఉంటుంది. ఎందుకంటే బుధుడి కమ్యూనికేషన్, వ్యాపారం, తెలివితేటలకు కారకుడు. బుధుని సంచారం వల్ల శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారంలో లాభాలు, గౌరవాలు చూస్తాడు. అదే అశుభమైతే మాత్రం ఎన్నో నష్టాలు తప్పవు.

25
బుధుడు తిరోగమనం

పంచాంగం ప్రకారం బుధుడు ప్రస్తుతం తిరోగమనంలో ఉన్నాడు. కొన్ని రోజుల వరకు బుధుడు తిరోగమనంలోనే ఉండి తర్వాత ప్రత్యక్ష సంచారంలోకి మారబోతున్నాడు. ఆగస్టు 11 మధ్యాహ్నం 12:59 నిమిషాలకి బుధుడు ప్రత్యక్ష సంచారం మొదలవుతుంది. ఆ రోజు నుంచి నవంబర్ 10 వరకు బుధుడు ప్రత్యక్ష సంచారంలోనే ఉంటాడు. ఇలా బుధుడు ప్రత్యక్ష సంచారం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభం కలుగుతుంది. ఆగస్టు 11 నుంచి నవంబర్ వరకు వీరికి పట్టిందల్లా బంగారమే ఆ రాశుల్లో గురించి ఇక్కడ ఇచ్చాము.

35
వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి బుధుడి ప్రత్యక్ష సంచారం ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్న కష్టాలు త్వరగా పోతాయి. వ్యాపారంలో కూడా ఆర్థిక లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు వారి సహోద్యోగుల నుంచి, బాస్ నుంచి తీవ్రమైన ఎక్కువ మద్దతు లభిస్తుంది. మీరు మీ కుటుంబ కలిసి విహారయాత్రకు వెళ్ళవచ్చు. వైవాహిక జీవితం తీపిగా మారుతుంది.

45
మిథున రాశి

మిథున రాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బుధుని శుభ ప్రభావం వల్ల వ్యాపార సంబంధిత ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. సమాజంలో పేరు పెరుగుతుంది. అలాగే గౌరవం కూడా లభిస్తుంది. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొంతమంది తమ అక్కాచెల్లెళ్లతో విలువైన సమయాన్ని గడుపుతారు. బుధుడి అనుగ్రహం వల్ల నిలిచిపోయిన పనులు మళ్లీ సాగుతాయి.

55
తులా రాశి

తులారాశి వారికి బుధుడు ప్రత్యక్ష సంచారం ఎంతో శుభప్రదం అని చెబుతారు. వ్యాపారంలో ఇబ్బందులు తొలగిపోతాయి. బుధుడి అనుగ్రహంతో విద్యార్థులు చదువు కూడా బాగుంటుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యలు మెల్లగా ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories