శివుడికి ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఆ రోజు శివ పూజ చేస్తే రెట్టింపు ఫలితాలు వస్తాయని అంటారు పెద్దలు. మామూలుగానే శివరాత్రినాడు అందరూ నిష్ఠగా పూజలు చేస్తారు. ఉపవాసం ఉంటారు. జాగారం చేస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజు రాశుల వారిగా కొన్ని పనులు చేస్తే చాలా మంచి జరుగుతుందట. మరి ఏ రాశుల వారు ఏం చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.