Holi 2025: హోలీ రోజు ఇలా చేస్తే ఇంట్లో డబ్బులే డబ్బులు!

Published : Mar 07, 2025, 03:31 PM IST

చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రజలందరూ హోలీ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. హోలీ పండుగ సంతోషంతో పాటు సిరిసంపందలను కూడా మీ ఇంటికి తీసుకురావాలంటే ఈ నియమాలు పాటిస్తే చాలు!

PREV
15
Holi 2025: హోలీ రోజు ఇలా చేస్తే ఇంట్లో డబ్బులే డబ్బులు!

దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. చాలామంది ఈ పండుగ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రజలందరూ ఈ పండుగను సంతోషంగా జరుపుకుంటారు. ఆ రోజు ఎక్కడ చూసినా రంగులే కనిపిస్తాయి. హోలీ పండుగ తమ జీవితాల్లో కొత్త రంగులు తీసుకురావాలని అంతా కోరుకుంటారు. అయితే కొన్ని వాస్తు నియమాలు పాటించడం ద్వారా హోలీ సంతోషంతో పాటు సంపద కూడా తీసుకువస్తుందట. ఆ నియమాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

25
వాస్తు ప్రకారం

ఈ ఏడాది హోలి మార్చి 14 శుక్రవారం వస్తోంది. వాస్తు ప్రకారం, హోలీ ఆడడానికి ముందు రంగులను దేవుడికి సమర్పించి. ఆ తర్వాత హోలీ ఆడాలి. దీనివల్ల రంగులు శుద్ధి అవుతాయి. కుటుంబానికి మంచి జరుగుతుంది.

 

 

35
రంగోలి

వాస్తు ప్రకారం హోలీ రోజు ఇంట్లో రంగోలి వేయడం చాలా మంచిది. దీనివల్ల ఇంట్లో ఆదాయం పెరుగుతుంది. వీలైతే ఇంటి చుట్టూ దీపాలు వెలిగించవచ్చు. ఈ రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది.

45
ఇంట్లో పూజ

హోలీ రోజు ఇంట్లో పూజ చేయవచ్చు. దీనివల్ల కుటుంబానికి శుభం జరుగుతుంది. ఈ రోజు ముందుగా ఇంట్లో పూజ చేసి హోలీ ఆడితే అందరి జీవితాల్లో శాంతి కలుగుతుంది.

55
నల్ల రంగు

వీలైతే పువ్వులు ఎండబెట్టి ఆ పువ్వులతో రంగులు తయారు చేయవచ్చు. దీనివల్ల చర్మానికి ఎలాంటి రాషెస్ రావు. ఈ రంగుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి.

వాస్తు ప్రకారం నల్ల రంగు ఎప్పుడూ వాడకూడదు. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడూ ఇతర రంగుల గులాల్ మాత్రమే వాడాలి.

click me!

Recommended Stories