మనం ప్రతిరోజూ స్నానం చేస్తాము. అయితే, స్నానం చేసిన గంటలోపే ఆ తాజాదనం పోతుంది. చెమట కూడా వాసన రావడం మొదలవుతుంది. ఆ వాసనను నియంత్రించడానికి మనం పెర్ఫ్యూమ్‌లు, డియోడరెంట్‌లను ఉపయోగిస్తాము. అవి కూడా మరో గంట మాత్రమే మనల్ని తాజాగా ఉంచగలవు. అలా కాకుండా స్నానం నీటిలో కర్పూరం వేస్తే.. రోజంతా తాజాగా ఉండొచ్చు.