సాధారణంగా అందరూ కోరుకొనేది ఆరోగ్యం, చదువు, డబ్బు కదా.. ఈ మూడింటిని ఇచ్చే వారు దేవతలైన కనకదుర్గ, సరస్వతి, లక్ష్మీదేవి అని చాలా మంది నమ్ముతారు. ఆ దేవతా మూర్తుల లక్షణాలను ఎల్లప్పుడూ మనకు గుర్తుచేసే పెయింటింగ్స్ ను మీ ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు.