అత్యంత ఖరీదైన ఈ వివాహానికి ప్రపంచంలోనే ప్రముఖులంతా హాజరయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ సెలబ్రెటీలంతా వెళ్లి సందడి చేశారు. ఈ సెలబ్రెటీల్లో కొందరికి అంటే.. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు సెలబ్రెటీలకు అనంత్ అంబానీ స్పెషల్ గా ఒక్కొక్కరికి రెండు కోట్ల రూపాయలు విలువచేసే వాచ్ లను బహుమతిగా ఇచ్చాడు. అయితే... ఈ సెలబ్రెల్లో కొందరు.. నూతన వధూవరులకు మంచి ఖరీదైన బహుమతులు కూడా అందజేశారట. మరి... ఎవరెవరు ఎంత ఖరీదైన బహుమతులు ఇచ్చారో ఇప్పుడు చూద్దాం...