శృంగారంలో అమ్మాయిలకు నచ్చే విషయం ఇదే..!

Published : Oct 16, 2020, 05:07 PM IST

కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. వారి జీవిత భాగస్వామితో కలిసి వారు వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. వాటిల్లో ఒక్క భంగిమను మాత్రం స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.

PREV
18
శృంగారంలో అమ్మాయిలకు నచ్చే విషయం ఇదే..!

చాలా మంది భార్యభర్తలకు శృంగారం విషయంలో అంచనాలు ఉంటాయట. ఈ విషయంలో ఓ సంస్థ జరిపిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి.

28

భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, ప్రేమను, నమ్మకాన్ని పెంచడంలో శృంగారానిది కీలకపాత్ర. వారి శృంగార జీవితం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా జరిగితే.. వారి బంధం మరింత ఆనందమయం అవుతుందంటారు నిపుణులు.

38

ఈ విషయం కాసేపు పక్కన పెడితే.. కొందరు శృంగార పురుషులకు రకరకలా భంగిమల్లో సెక్స్ చేయాలనే కోరిక ఉంటుంది. వారి జీవిత భాగస్వామితో కలిసి వారు వాటిని ప్రయత్నిస్తూ ఉంటారు కూడా. వాటిల్లో ఒక్క భంగిమను మాత్రం స్త్రీలు ఎక్కువగా ఇష్టపడతారట.

48

ఈ విషయంపై అమెరికా, బ్రిటన్‌ల్లో సుమారు 2000 మంది దంపతుల ఇష్టాయిష్టాలపై ‘ఆన్‌లైన్ డాక్టర్’ నిర్వహించిన సర్వేలో వెల్లడించిన అభిప్రాయాలిలా ఉన్నాయి.

58

దాదాపు అమ్మాయిలంతా వారు వెల్లకిలా పడుకొని ఉన్న భంగిమలో కలయికను బాగా ఇష్టపడతారట. అయితే.. మహిళ పై భాగాన ఉండి.. పురుషుడు కింద బాగాన ఉండే భంగిమలో.. స్త్రీలు త్వరగా భావప్రాప్తి పొందుతారట. 

68

అందుకే చాలామంది స్త్రీలు ఆ భంగిమ పట్ల ఆసక్తి చూపిస్తారని ఓ సర్వేలో తేలింది. దీని తర్వాతి స్థానంలో డాగీ స్టైల్ ఉందంటున్నారు నిపుణులు.

78

అత్యధిక మంది దంపతులు డాగీ స్టైల్ సెక్స్‌కు ఫ్రాధాన్యం ఇస్తారు. జంతువుల మాదిరిగా లైంగిక ప్రక్రియలో పాల్గొనేడానికి అంగీకరిస్తారని ఈ సర్వే తెలిపింది. ‘69’ తరహాతోపాటు ఇతర పద్దతుల్లో సెక్స్‌లో పాల్గొంటే భావప్రాప్తి జరుగుతుందని భావిస్తారు.

88

35 శాతానికి పైగా దంపతులు డాగీ స్టైల్‌లో లైంగిక ప్రక్రియలో పాల్గొంటే మహిళలకు హాయిగా భావప్రాప్తి కలుగుతుందని సర్వేలో పాల్గొన్న వారు చెప్పారు. 

click me!

Recommended Stories