అంత్యక్రియలు రాత్రిళ్లు చేయరెందుకు?

Published : Jan 30, 2025, 09:01 AM IST

అంత్యక్రియలు  ఎప్పుడైనా ఉదయం, పగటి వేళల్లోనే చేస్తారు. హిందూ ధర్మం, ప్రాచీన నమ్మకాల ప్రకారం రాత్రి వేళల్లో చేయకూడదు. ఎందుకు ఇలాంటి సంప్రదాయం మొదలైందో తెలుసుకుందాం.

PREV
16
అంత్యక్రియలు రాత్రిళ్లు  చేయరెందుకు?

హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు చాలా పవిత్రమైన ఆచారం, పగటిపూట చేయడం శుభప్రదం. ఇది ప్రాచీనకాలం నుంచి ఆచారంగా కొనసాగుతోంది.

26

పగటిపూట సూర్యుడి ఉనికి ఉంటుంది, చావు తర్వాత సూర్యుడు ఆత్మను మోక్షం వైపు తీసుకెళ్తాడని పూర్వీకులు చెబుతున్న నమ్మకం.

36

రాత్రిని తామసిక సమయంగా భావిస్తారు, ఇది ప్రతికూల శక్తుల ప్రభావాన్ని పెంచుతుంది. అందుకే అశుభంగా పరిగణిస్తారు.

46

పగటిపూట ఆచారాలు ఆత్మకు శాంతి, మోక్షాన్ని కలగజేస్తాయి, రాత్రిళ్లు చేస్తే ఆత్మకు మోక్షం దొరకదని నమ్మకం. 

56

అంత్యక్రియల్లో వాడే అగ్ని పవిత్రమైనది, శక్తిమంతమైంది.  అది శక్తికి మూలం, దాని ప్రభావం పగటిపూట ఎక్కువగా ఉంటుంది.

66

పగటిపూట బంధువులు, స్నేహితులు అంత్యక్రియలకు హాజరు కావడం సులభం. రాత్రుళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా కష్టమే.

click me!

Recommended Stories