ఈ సంవత్సరం, మన దేశంనుంచి గూగుల్ ను అడిగిన చాలా ప్రశ్నలు ప్రధానంగా రాజకీయాలు, క్రికెట్ కు సంబంధించినవే ఉన్నాయి. యూనివర్సల్ సివిల్ కోడ్, ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా వివాదం, అలాగే భారత్ అత్యంత విజయవంతమైన చంద్ర మిషన్ గురించి ఎక్కువగా భారతీయులు ప్రశ్నలు వేశారు. అవేంటో ఒక్కసారి చూడండి..
ఏమిటి?
G20 అంటే ఏమిటి?
UCC అంటే ఏమిటి?
ChatGPT అంటే ఏమిటి?
హమాస్ అంటే ఏమిటి?
28 సెప్టెంబర్ 2023న ఏమిటి?
చంద్రయాన్ 3 అంటే ఏమిటి?
ఇన్‌స్టాగ్రామ్‌లో థ్రెడ్‌లు అంటే ఏమిటి?
క్రికెట్‌లో టైం అవుట్ అంటే ఏంటి?
IPLలో ఇంపాక్ట్ ప్లేయర్ అంటే ఏమిటి?
సెంగోల్ అంటే ఏమిటి?
ఎలా?
మరో ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే.. సన్ ట్యాన్ తొలగించడం ఎలా అని మొదలుపెట్టి.. సబ్ స్క్రైబర్స్ ను పెంచుకోవడం ఎలా వరకు.. టాప్ టెన్ సెర్చులు ఇవి.
ఇంటి చిట్కాలతో చర్మం, జుట్టుకు ఎండనుంచి కలిగే నష్టాన్ని నివారించడం ఎలా?
YouTubeలో ఫస్ట్ ఐదుగురు ఫాలోవర్స్ ను రీచ్ అవ్వడం ఎలా?
మంచిగా కబడ్డీ ఆడడం ఎలా?
కారు మైలేజీని మెరుగుపరుచుకోవడం ఎలా?
చెస్ గ్రాండ్‌మాస్టర్‌గా మారడం ఎలా?
రక్షాబంధన్ రోజు నా సోదరిని ఆశ్చర్యపరచడం ఎలా?
స్వచ్ఛమైన కంజీవరం పట్టు చీరను గుర్తించడం ఎలా?
ఆధార్‌తో పాన్ లింక్‌ని చెక్ చేయడం ఎలా?
WhatsApp ఛానెల్‌ని క్రియేట్ చేయడం ఎలా?
ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ టిక్‌ను కావాలంటే ఎలా?
ఎక్కడ?
ఇంటికి దగ్గర్లో లేదా మనమున్న ప్రదేశానికి దగ్గర్లో మనకు కావాల్సినవి ఉండాలని అనుకోని వారు అరుదు. అలా ప్రపంచ స్థాయి ఆసుపత్రి, బ్యూటీ పార్లర్, ట్యూషన్ క్లాసులు, టిఫిన్ సెంటర్ల వరకు 2023లో 'నా దగ్గర' పదాలు Googleలో ఎక్కువ ట్రెండ్‌లో ఉండటంలో ఆశ్చర్యం లేదు కదా. అలా ఎక్కువ సెర్చ్ చేసిన 'నాకు దగ్గర్లో' ప్రశ్నలలో కొన్ని ఇవి..
Try this snack for children's tiffin box!
నాకు సమీపంలోని కోడింగ్ తరగతులు
నాకు దగ్గర్లో భూకంపం
నాకు దగ్గరలో దొరికే ఓనం సధ్య
నాకు దగ్గరలో ‘జైలర్’ సినిమా
నాకు దగ్గరలో ఉన్న బ్యూటీ పార్లర్
నాకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్
నాకు దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్