తన కైలాసా ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలని నిత్యానంద ఐరాస అధికారులను కోరినట్లు సమాచారం. కైలాస నుంచి వీడియోల ద్వారా సోషల్ మీడియాలో హల్ చల్ చేసే నిత్యానంద తన కొత్త దేశంలో రిజర్వ బ్యాంక్ ను ఏర్పాటు చేయడం, దానికి కరెన్సీ ముద్రించడం కూడా తెలిసిన విషయమే.