స్టేజిమీద యువతితో బీజేపీ నేత అసభ్యంగా డ్యాన్స్.. వీడియో వైరల్

Published : Jun 03, 2021, 12:48 PM IST

తాజాగా.. ఓ బీజేపీ నేత ఇదే పనిచేశాడు. పబ్లిక్ గా స్టేజి మీద ఓ యువతితో అసభ్యంగా చిందులు వేశాడు.  ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

PREV
17
స్టేజిమీద యువతితో బీజేపీ నేత అసభ్యంగా డ్యాన్స్.. వీడియో వైరల్

రాజకీయ నాయకులంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. వారికి ఉన్న పవర్ ఉపయోగించి.. నలుగురికి మంచి చేయాలి. కష్టాల్లో ఉన్న ప్రజలను ఎలా కాపాడాలి.. గ్రామాలను, పట్టణాలను ఎలా అభివృద్ధి చేయాలి అని  ఆలోచించాల్సింది పోయి.. కొందరు నీచంగా ప్రవర్తిస్తున్నారు.

27

తమకున్న పవర్ ని ఉపయోగించి మంచి చేయాల్సిందిపోయి.. నీచమైన పనులు చేస్తుంటారు. తాజాగా.. ఓ బీజేపీ నేత ఇదే పనిచేశాడు. పబ్లిక్ గా స్టేజి మీద ఓ యువతితో అసభ్యంగా చిందులు వేశాడు.  ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
 
37

బీజేపీ రూరల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కైలాష్ గుర్జార్ .. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. కరోనా సమయంలో.. ఇలా స్టేజీలు డ్యాన్సులు పెట్టడమే తప్పంటే.. చూడటానికి చిరాకు పెట్టేవిధంగా వ్యవహరించాడు.

47

ఈ సంఘటన జనవరి 23వ తేదీన చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కైలాష్ గుర్జార్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లాడు.

57

అదొక పెళ్లి కాగా.. అక్కడ ఓ డ్యాన్స్ ప్రోగ్రాం కూడా నిర్వహించారు. అక్కడ మహిళతో కైలాష్ అసభ్యంగా డ్యాన్సులు వేశాడు.

67

ఆమె ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ అని.. తన కుటుంబానికి సంబంధించిన పెళ్లిలో అలా డ్యాన్స్ వేయాల్సి వచ్చిందని.. అందులో ఎలాంటి తప్పులేదని అతను తన పనిని సమర్థించుకోవడం గమనార్హం.
 
77

కాగా.. ఈ వీడియో స్థానికంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడం గమనార్హం. 

click me!

Recommended Stories