పర్యావరణ పరిరక్షణకు మేము సైతం... సతీసమేతంగా మామిడి మొక్కను నాటిన జస్టిస్ ఎన్వీ రమణ (ఫోటోలు)

First Published Aug 23, 2021, 4:55 PM IST

న్యూడిల్లీ: సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణలో తన వంతు పాత్ర పోషించారు. భార్య శివమాలతో కలిసి సోమవారం న్యూడిల్లీలోని అధికారిక నివాస ప్రాంగణంలో మామిడి మొక్కను నాటారు జస్టిస్ రమణ.  

న్యూడిల్లీలోని భారత ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాస ప్రాంగణంలో సతీసమేతంగా మామిడి మొక్కను నాటిన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ 

click me!