HappyNewYear 2024: ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా కొత్త సంవత్సర ఆరంభాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. కోటి ఆశలు.. కొంగొత్త ఆశయాలతో కొత్త సంవత్సరానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పుతున్నారు.
పాత ఏడాది మిగిల్చిన జ్ఞాపకాలతో సరికొత్త లక్ష్యాలతో నూతన సంవత్సరంలో కాలు అడుగుపెట్టారు. ఈ తరుణంలో చిన్నా పెద్ద అని తారతామ్యం లేకుండా ప్రజలంతా నూతన సంవత్సర సంబురాల్లో మునిగిపోయారు.
24
new year
కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. దేశ రాజధాని మొదలు పలు పట్టణాలు, పల్లెల్లో యువత కేరింతలు కొట్టుడూ 2023కి వీడ్కోలు పలికి.. 2023కి స్వాగతం పలికారు. ‘
34
New year 2024
హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేకలు వేస్తూ కేక్‌లు కట్‌చేసి ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ ఆనంద డోలికల్లో తేలిపోయారు. కొత్త సంవత్సరాన్ని నిండుమనసుతో ఆహ్వానించారు.
44
మరోవైపు అర్ధరాత్రి నుంచే మహిళలు ఉత్సాహంగా ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు చేసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.