అతను ఓ జాతీయ స్షాయి కబడ్డీ క్రీడాకారుడు. కానీ క్షణికావేశంలో అతను చేసిన ఓ పని.. అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రేమించిన అమ్మాయిపై దాడి చేశాడు.. అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.