Weather : ఇవేం ఎండల్రా బాబూ : 124 ఏళ్ల రికార్డ్ బ్రేక్

Published : Mar 01, 2025, 08:22 AM ISTUpdated : Mar 01, 2025, 08:26 AM IST

2024-25 శీతాకాలంలో చాలా నగరాల్లో చలి సరిగా లేదు. వేసవికాలం రాకముందే ఎండలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

PREV
18
Weather : ఇవేం ఎండల్రా బాబూ : 124 ఏళ్ల రికార్డ్ బ్రేక్
Weather

చలికాలం ఇంకా పోనేలేదు... వేసవిలోకి ఇంకా అడుగే పెట్టలేదు... అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. శతాబ్దం తర్వాత ఫిబ్రవరిలో ఈ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901లో ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. . ఆ తర్వాత 2025 ఫిబ్రవరిలోనే ఎక్కువ టెంపరేచర్ నమోదైంది.

28
Weather

ఈ ఫిబ్రవరిలో ఇండియా యావరేజ్ టెంపరేచర్ 22 డిగ్రీలు దాటిపోయింది. సహజంగా ఫిబ్రవరిలో కాస్త చలి, కాస్త వేడి వాతావరణం ఉంటుంది. కానీ ఇలా ఎండాకాలం మాదిరి వాతావరణం ఉండదు. 

38
Weather

ఇండియాలో ఫస్ట్ టైమ్ యావరేజ్ మినిమమ్ టెంపరేచర్ 15 డిగ్రీలు దాటింది. ఇంతకుముందు ఇంత వేడి ఎప్పుడూ లేదు.

48
Weather

2023 ఫిబ్రవరిలో ఇండియా యావరేజ్ మాక్సిమమ్ టెంపరేచర్ ఎక్కువ ఉంది. ఆ తర్వాత ఈ ఫిబ్రవరిలోనే ఎక్కువ టెంపరేచర్ నమోదైంది.

58
Weather

ఇండియాలో ఫస్ట్ టైమ్ రాత్రిపూట యావరేజ్ టెంపరేచర్ 15 డిగ్రీలు దాటింది. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

68
Weather

మే నెల వరకు దేశంలో చాలా చోట్ల హీట్ వేవ్స్ ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడతారు.

78
Weather

2024 ఎండాకాలంలో ఎంత కరెంట్ వాడారో, ఈసారి దానికంటే 8% ఎక్కువ వాడతారట. అంతలా ఎండలు మండిపోతాయట. ఇందుకోసం కరెంట్ ఉత్పత్తి చేసే కంపెనీలు రెడీ అవుతున్నాయి.

88
Weather

1951 తర్వాత ఈ ఫిబ్రవరిలోనే ఢిల్లీలో రాత్రిపూట టెంపరేచర్ ఎక్కువని వాతావరణ శాఖ చెప్పింది. సఫ్దర్‌జంగ్‌లో మినిమమ్ టెంపరేచర్ 19.5 డిగ్రీలకు చేరింది.

click me!

Recommended Stories