రాబోయే కొద్ది వారాల్లో భారత్ లో కరోనా థార్డ్ వేవ్ అలజడి సృష్టించనుందని నివేదికలు వస్తున్న నేపథ్యంలో నీతి ఆ ఆయోగ్ మంగళవారం (జూన్ 22, 2021) థార్డ్ వేవ్ కు దారితీసే నాలుగు అంశాల గురించి వ్యాఖ్యానించింది.
COVID-19 పై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో, NITI ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వికె పాల్, కొత్త వేరియంట్ వేవ్ పుట్టుక వెనుక గల కారణాలను, వాటిని ఎలా నియంత్రించవచ్చు లేదా నివారించవచ్చో వివరించారు.

కొత్త వేవ్స్ ఎందుకు వస్తాయి? అనే దానిమీద నీతి ఆయోగ్ నాలుగు అంశాలకు సంబంధించి ఓ జాబితాను తయారు చేశారు. వైరస్ ప్రవర్తన, వైరస్ ఆశ్రయించే అతిధి (ససెప్టబుల్ హోస్ట్), ట్రాన్స్మిసిబిలిటీ, ఆపర్చునిటీ.
వైరస్ ప్రవర్తన : వైరస్ కు వ్యాప్తి చెందే లక్షణం, సామర్థ్యం ఉన్నాయి.

వైరస్ ఆశ్రయించే అతిధి : వైరస్ తనకు అనుకూలమైన, తన మనుగడ సాగించే అతిధి జీవి కోసం వెతుకుతుంది. అందుకే టీకాల ద్వారా రక్షణ కల్పించకపోతే దీని వ్యాప్తి వేగంగా జరుగుతుంది.
విస్తృత వ్యాప్తి: వైరస్ పరివర్తన చెంది, మరింత ప్రసారం అయ్యే క్రమంలో బాగా స్మార్ట్ అవుతుంది. మొదట్లో ఒకేసారి ముగ్గురికి సంక్రమించే సామర్థ్యం మాత్రమే ఉన్న వైరస్ ఈ క్రమంలో ఒకేసారి 13 మందికి సంక్రమించే సామర్థ్యాన్ని సాధిస్తుంది.

ఈ మ్యూటెంట్ చాలా ప్రమాదరకమైంది. ఇప్పటివరకు ఇలాంటి మ్యూటెంట్ తో ఎలా పోరాడాలో ఎవరికీ తెలియదు. వైరస్ స్వభావం, దాని వ్యాప్తి సామర్థ్యం.. దాంట్లో కలిగే మార్పుల వల్ల అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఎవరికి వ్యాపిస్తుందో చెప్పలేం.
అవకాశం : వైరస్ ను ఈజీగా ఆకర్షించేలా.. గుంపులుగా కూడడం, మాస్కులు లేకుండా తిరగడం, క్లోజ్డ్ ప్రదేశాల్లో ఉండడం, సామాజిక దూరం పాటించకపోవడం ఇలాంటివి వైరస్ వ్యాప్తిని వేగవంతం చేస్తాయి.

పైన పేర్కొన్న నాలుగింటిలో రెండు అంశాలు - సంక్రమణ, 'ససెప్టిబిలిటీ అండ్ ఆపర్చునిటీస్' పూర్తిగా మన నియంత్రణలో ఉన్నాయని, మిగతా రెండు - 'వైరస్, ట్రాన్స్మిసిబిలిటీ ప్రవర్తన' అంచనా వేయడం లేదా నియంత్రించడం సాధ్యం కాదని డాక్టర్ పాల్ చెప్పారు.

"కాబట్టి, వైరస్ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటే వైరస్ మనుగడ సాధ్యం కాదు. మాస్కులు ధరించడం, టీకాలు వేసుకోవడం ద్వారా లేదా వైరస్ ను నియంత్రించవచ్చు. ఎంతగా కోవిడ్ వ్యాప్తిని తగ్గించగలిగితే.. వైరస్ మనుగడకు అవకాశాలు లేకుండా చేస్తే థార్డ్ వేవ్ ను అంతగా రాకుండా చూడొచ్చు... అని అన్నారు.

చాలా దేశాల్లో కోవిడ్ సెకండ్ వేవ్ కూడా రాలేదని ఈ సందర్భంగా నీతి ఆయోగ్ గుర్తు చేసింది. మనం అవసరమైన చర్యలు తీసుకుంటూ, బాధ్యతాయుతంగా ప్రవర్తించే వైరస్ వ్యాప్తి జరగదు. ఇది చాలా సింపుల్ ఎపిడెమియోలాజికల్ సూత్రం.. అని డాక్టర్ పాల్ చెప్పారు.

పాఠశాలలు ఎప్పుడు తెరవాలి? అనే దానిమీద కూడా డాక్టర్ పాల్ వ్యాఖ్యానించారు. ఆంక్షలను సడలించడం, పాఠశాలలను తిరిగి తెరవడం గురించి మాట్లాడుతూ.. ఈ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవలసి ఉందని, పూర్తి రక్షణ ఉన్నదని అనుకున్నప్పుడే రిస్క్‌లు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

అతను మాట్లాడుతూ, "పాఠశాల అంటే ఒక సమూహం, ఒక మీడియం, సమావేశం...ఇక్కడ వైరస్ సోకడానికి చాలా అవకాశాలుంటాయి. కాబట్టి, పూర్తి రక్షణ ఉంది అనుకున్నప్పుడు, ధైర్యంగా కలిసి కూర్చున్న ప్రమాదం లేదు అనుకున్నప్పుడు, కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గింది అనుకున్నప్పుడు ఇలాంటి సాహసాలు చేయాలని అన్నారు. ఊహించలేని పరిస్థితులు చాలా బలంగా ఉన్నప్పుడు పాఠశాలలను తెరవాలన్ననిర్ణయం తీసుకోవడం అంత మంచిది కాదు. " అన్నారు.