తాతగా ప్రమోషన్ అందుకోబోతున్న మాజీ సీఎం..!

Published : Jun 22, 2021, 12:29 PM IST

ఇదిలా ఉండగా.. నిఖిల్.. ఇటీవల తన భార్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.

PREV
17
తాతగా ప్రమోషన్ అందుకోబోతున్న మాజీ సీఎం..!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి త్వరలో తాతగా ప్రమోషన్ అందుకోనున్నాడు. 

27

గతేడాది లాక్ డౌన్ సమయంలో.. కుమారస్వామి కుమారుడు నిఖిల్... పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. రేవతి అనే యువతిని  నిఖిల్ పెళ్లాడాడు. కాగా... ఇప్పుడు ఈ నిఖిల్, రేవతి జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.

37

ప్రస్తుతం రేవతి ఐదు నెలల గర్భవతి. దీంతో.. ఈ జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువిరుస్తున్నాయి. 

47

ఇదిలా ఉండగా.. నిఖిల్.. ఇటీవల తన భార్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
 
ఇదిలా ఉండగా.. నిఖిల్.. ఇటీవల తన భార్యకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.
 
57

తమ పెళ్లి సమయంలో మెహందీ ఫంక్షన్ నాటి ఫోటోని షేర్ చేసి.. ‘ హ్యాపీ బర్త్ డే మై లవ్’ అంటూ షేర్ చేశారు. ఈ క్రమంలో రేవతికి బర్త్ డే శుభాకాంక్షలతోపాటు.. తండ్రి కాబోతున్న నిఖిల్ కి కూడా  శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

67

కాగా... గతేడాది లాక్ డౌన్  సమయంలో.. అంటే ఏప్రిల్ 17, 2020లో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. 

77

ఇదిలా ఉండగా.. నిఖిల్.. సినిమాల్లో హీరోగా కూడా నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. గత ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేసి... ఓటమి పాలయ్యారు.

click me!

Recommended Stories