ఒక్క పైసా ప్రభుత్వం ఇవ్వలేదు :వైద్యానికి స్వంత డబ్బులే వాడుతున్న మోడీ

Published : Jan 09, 2023, 07:01 PM ISTUpdated : Jan 09, 2023, 07:04 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రభుత్వ నిధులను  తన వైద్యం కోసం  వినియోగించుకోవడం లేదు.ఈ విషయం  సమచారహక్కు చట్టం ద్వారా  బయటకు వచ్చింది.  

PREV
 ఒక్క పైసా  ప్రభుత్వం  ఇవ్వలేదు :వైద్యానికి  స్వంత డబ్బులే వాడుతున్న మోడీ
cartoon punch

cartoon punch

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ప్రభుత్వ నిధులను  తన వైద్యం కోసం  వినియోగించుకోవడం లేదు.ఈ విషయం  సమచారహక్కు చట్టం ద్వారా  బయటకు వచ్చింది.  ఒక్క పైసా  ప్రభుత్వం  ఇవ్వలేదు వైద్యానికి  స్వంత డబ్బులే వాడుతున్న మోడీ వైద్యం కోసం స్వంత డబ్బులే:: మోడీ వైద్య ఖర్చులపై ఆర్టీఐ ద్వారా వెల్లడిప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన వైద్య ఖర్చుల కోసం  తన స్వంత డబ్బులను మాత్రమే ఉపయోగిస్తున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్న ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.  ప్రధానమంత్రి తన వైద్య ఖర్చులకు  ప్రభుత్వం నుండి ఒక్క పైసా కూడా తీసుకోలేదని అధికారులు  ప్రకటించారు.  ఎంపీలు, కేంద్ర మంత్రులు మాత్రం  ప్రభుత్వ ఖర్చులతో  వైద్యం చేయించుకుంటున్నారు. కానీ  మోడీ మాత్రం  తన వైద్యం కోసం  స్వంత డబ్బులను మాత్రమే వాడుకుంటున్నారు. 
 

click me!

Recommended Stories