ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా గెలుపు: మెస్సీ కీలకపాత్ర

Published : Dec 19, 2022, 06:35 PM IST

ఫిఫా ప్రపంచకప్ లో  అర్జెంటీనా  ఘన విజయం సాధించడంలో  మెస్సీ కీలక పాత్ర పోషించారు.  నువ్వా నేనా అన్నట్టుగా సాగిన  మ్యాచ్  ను  మెస్సీ అర్జెంటీనా వైపునకు తిప్పారు. 

PREV
 ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా గెలుపు: మెస్సీ కీలకపాత్ర
cartoon punch on fifa world cup -2022

 


 

పిఫా ప్రపంచకప్  లో  అర్జెంటీనా ఘన విజయం సాధించింది.  నిన్న జరిగిన  ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటినా  ఫ్రాన్స్ పై గెలుపొందింది.  అర్జెంటీనా గెలుపులో  మెస్సీ కీలకపాత్ర పోషించారు. ఈ మ్యా,చ్ ను ప్రేక్షకులు ఊపిరి బిగపట్టి చూశారు.  ఫ్రాన్స్ పై  అర్జెంటీనా విజయం సాధించడానికి మెస్సీ  ఆడిన ఆటే కారణంగా పుట్ బాల్ క్రీడాకారులు చెబుతున్నారు.ఈ మ్యాచ్ ముగిసేంతవరకు  ప్రేక్షకులు  టీవీలకు అతుక్కుపోయారు.నువ్వా నేనా అనే రీతిలో  ఈ మ్యాచ్ సాగింది.  అలాంటి మ్యాచ్  ను మెస్సీ అర్జెంటీనా వైపునకు తిప్పారు.

click me!

Recommended Stories