పాఠ్యాంశాల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేస్తుంది. కేంద్రప్రభుత్వం పాఠ్యాంశాలను మార్చడాన్ని విపక్షాలు తప్పుబడుతున్నాయి. విద్యను బీజేపీ కాషాయమయం చేస్తుందని విమర్శలు చేస్తున్నాయి. తాజాగా పాఠ్యాంశాల్లో డార్విన్ సిద్దాంతాన్ని కేంద్రం తొలగించింది.