మునుగోడు ఉపఎన్నిక 2022: ఓటర్లకు తాయిలాలు

Published : Nov 01, 2022, 07:10 PM IST

మునుగోడు  ఉపఎన్నిక  ప్రచారంలో  ఓటర్లను  తమ వైపునకు  తిప్పుకొనేందుకు  పార్టీలు  ప్రయత్నాలు  చేశాయని  ప్రచారం  సాగింది.  ఇందులో  భాగంగానే  ఓటర్లకు  తాయిలాలు  ఇచ్చే  ప్రయత్నం  చేశారు. 

PREV
మునుగోడు ఉపఎన్నిక 2022: ఓటర్లకు తాయిలాలు
Cartoon Punch on Munugode bypoll 2022

మునుగోడు ఉప ఎన్నిక  ప్రచారం ముగిసింది. మునుగోడు ఉప  ఎన్నికలో ఓటర్లను  ప్రలోభ పెట్టేందుకు కొన్ని  పార్టీలు ప్రయత్నాలు  చేశాయనే  ప్రచారం  సాగింది.  విచ్చలవిడిగా  డబ్బులు , బంగారం పంపిణీ  చేశారని  ప్రచారంమ సాగింది.  నియోజకవర్గంలో  ఇప్పటివరకు  రూ.6.80  కోట్ల లెక్క చూపని  నగదును  పోలీసులు  సీజ్  చేశారు.  మునుగోడు ఉప  ఎన్నికను పార్టీలన్నీ  ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం  సాధించేందుకు  పార్టీలు  తమ  శక్తియుక్తులను  ధారపోశాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories