75 th Independence Day: ప్రతి ఇంటిపై జాతీయ జెండా
First Published | Aug 15, 2022, 6:52 PM IST75వ స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాలను ఆవిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించారు.