తాళికట్టే సమయంలో వరుడు జంప్: పట్టుకొచ్చిన వధువు

Published : May 24, 2023, 11:18 AM ISTUpdated : May 24, 2023, 11:27 AM IST

తాళికట్టే సమయంలో  వరుడు   పారిపోయాడు. ఈ విషయాన్ని గుర్తించిన  వధువు అతడిని పట్టుకుంది

PREV
తాళికట్టే సమయంలో  వరుడు జంప్: పట్టుకొచ్చిన  వధువు
cartoon punch

తాళికట్టే సమయంలో  వరుడు   పారిపోయాడు. ఈ విషయం గుర్తించిన వధువు అతడిని పట్టుకుంది.  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  ఈ ఘటన  చోటు  చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  బారాబంకి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు  చేసుకుంది. ఓ యువతి, యువకుడు  రెండేళ్లుగా  ప్రేమించకుంటున్నారు . రెండు కుటుంబాలు  కూడా పెళ్లికి  అంగీకరించారు. అయితే   పెళ్లి ముహుర్తం  సమయంలోనే వరుడు  తన తల్లిని తీసుకొచ్చేందుకు వెళ్తున్నట్టుగా మేసేజ్ పెట్టి వెళ్లిపోయాడు.వెంటనే  వధువు కుటుంబసభ్యులతో కలిసి అతడిని పట్టుకుంది. 

click me!

Recommended Stories