కేబినెట్‌లో కాపు సామాజికవర్గానికి పెద్దపీట: పవన్‌కి జగన్ చెక్

Published : Apr 11, 2022, 05:54 PM IST

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకకరణలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఏపీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు  సుమారు 10 నుండి 12 శాతం పైగా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి  కేబినెట్ లో పెద్దపీట వేయడంతో ఆ సామాజిక వర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు జగన్ ప్రయత్నంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లెప్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఆయన ఓటమి పాలయ్యాడు. ప్రస్తుతం బీజేపీతో పవన్ కళ్యాణ్ పార్టీ పొత్తు పెట్టుకుంది. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని పవన్ కళ్యాణ్  ఇటీవలనే ప్రకటించారు.ఈ నేపథ్యంలోనే  కేబినెట్ లో జగన్ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు.అయితే కాపు సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వైపునకు మొగ్గు చూపుతారనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

PREV
కేబినెట్‌లో కాపు సామాజికవర్గానికి పెద్దపీట: పవన్‌కి జగన్ చెక్
cartoon punch cartoon punch on AP cabinet reshuffle

మంత్రివర్గ పునర్వవ్యవస్థీకకరణలో ఏపీ సీఎం వైఎస్ జగన్ కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. ఏపీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు  సుమారు 10 నుండి 12 శాతం పైగా ఉంటారు. కాపు సామాజిక వర్గానికి  కేబినెట్ లో పెద్దపీట వేయడంతో ఆ సామాజిక వర్గం ఓటర్లను తమ వైపునకు తిప్పుకొనేందుకు జగన్ ప్రయత్నంగా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే కాపు సామాజిక వర్గం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ వైపునకు మొగ్గు చూపుతారనేది ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

click me!

Recommended Stories