కుంభమేళాలో అమిత్ షా ... ఆ సాధువులతో కలిసి గంగా స్నానం

Published : Jan 27, 2025, 10:27 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగి ఆదిత్యనాథ్ కుంభమేళలో సంగమ స్నానం చేశారు. సాధువులు, యోగ గురువు బాబా రాందేవ్ తో కలిసి పవిత్ర స్నానం ఆచరించారు.

PREV
19
కుంభమేళాలో అమిత్ షా ...  ఆ సాధువులతో కలిసి గంగా స్నానం
అమిత్ షా, సీఎం యోగి సంగమ స్నానం

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాగరాజ్ మహా కుంభమేళలో పాల్గొన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి గంగానదిలో స్నానం ఆచరించారు. 

29
సాధువులతో కలిసి అమిత్ షా సంగమస్నానం

సీఎం యోగి ఆదిత్యనాథ్, జూనా అఖాడ మహామండలేశ్వర్ అవధేశానంద్ గిరి, యోగ గురువు బాబా రాందేవ్ తో కలిసి గంగానదిలో స్నానం చేసారు అమిత్ షా.  

39
గంగా స్నానం, సూర్యోపాసన

గంగానదిలో మునిగి పవిత్ర స్నానం చేసిన అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ సాధువులతో కలిసి మంత్రోచ్ఛారణ, సూర్యోపాసన చేశారు.

49
గంగానదిలో షా, యోగి స్నానం

సాధువులతో కలిసి అమిత్ షా, సీఎం యోగి VIP ఘాట్ వద్ద నదిలోకి దిగారు. జూనా అఖాడ సాధువులతో కలిసి స్నానం చేశారు. 

59
జూనా అఖాడ సాధువులతో షా, యోగి

గంగమ్మకి ప్రార్థనలు చేస్తూ సీఎం యోగి, హోంమంత్రి అమిత్ షా గంగా స్నానం చేసారు. వారితో సాధువులు కూడా సంగమంలోకి దిగారు.

69
10 నిమిషాల పాటు సంగమ స్నానం

సుమారు 10 నిమిషాల పాటు అమిత్ షా, యోగి సంగమ స్నానం చేశారు. సాధువులు మంత్రోచ్ఛారణతో షాకు ఆచమనం చేయించారు. ఆ తర్వాత షా కుటుంబంతో కలిసి పూజలు చేశారు.

79
సాధువుల ఆచమనం

సంగమ స్నానం సందర్భంగా సాధువులు మంత్రోచ్ఛారణతో అమిత్ షాకు ఆచమనం చేయించారు. ఆ తర్వాత పూజలు నిర్వహించారు. 

89
స్నానం ముందు అమిత్ షా

మహా కుంభంలో స్నానం ముందు అమిత్ షా ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేస్తూ ''మహాకుంభం సనాతన సంస్కృతికి ప్రతీక. కుంభం సమరసతకు ప్రతిబింబం. ఈరోజు ప్రయాగరాజ్ లో సంగమ స్నానం, సాధువుల ఆశీర్వాదం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'' అని రాసుకున్నారు.

99
అమిత్ షా గంగా పూజ

స్నానం తర్వాత అమిత్ షా గంగా పూజలో పాల్గొన్నారు. సాధువులు విధివిధానంగా పూజలు నిర్వహించారు. చేపలకు ఆహారం వేసి, మనవడికి సాధువుల ఆశీర్వాదం తీసుకున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories