తాగితేనే కాదు ఈ మందుల పేరే మత్తెక్కిస్తుంది... పలకడానికి నోరుతిరని 5 బ్రాాండ్లు, మీరు ట్రై చేయండి?

Published : Nov 30, 2024, 10:00 PM ISTUpdated : Nov 30, 2024, 10:02 PM IST

ప్రపంచంలో చాలా అరుదైన స్కాచ్ విస్కీలు ఉన్నాయి. ఇవి ఎంత అరుదు అంటే వాటి పేర్లను మీరు సులభంగా ఉచ్చరించలేరు. 95% మంది వాటి పేర్లను తప్పుగా ఉచ్చరిస్తారు.

PREV
16
తాగితేనే కాదు ఈ మందుల పేరే మత్తెక్కిస్తుంది...  పలకడానికి నోరుతిరని 5 బ్రాాండ్లు, మీరు ట్రై చేయండి?

ఉచ్చారణ కష్టమైన 5 స్కాచ్‌లు: స్కాట్లాండ్ యొక్క విస్కీ సంప్రదాయాన్ని, గొప్ప భాషా సంస్కృతిని తెలుసుకొండి. 

26
Bruichladdich

బ్రూక్లాడీ : తేలికపాటి పూలతో పాటు తేనె రుచిగల విస్కీ. ఇది చాలా ఖరీదు... కేవలం ఒక సీసా ధర 40 వేల రూపాయలు వుంటుంది.

36
Bunnauhabhain

బునాహవెన్: షెర్రీ పీపాయిలలో పీట్ చేయని విస్కీ. ఇది కూడా చాలా ఖరీదైనది. ఒక సీసా ధర 2.60 లక్షల రూపాయలు వుంటుంది.

46
Glen Garioch

గ్లెన్ గీరే: స్కాట్లాండ్‌లోని పురాతన కాలంనుండి కార్యకలాపాలు సాగిస్తున్న డిస్టిలరీలలో ఒకటి. ఒక సీసా ధర 2.87 లక్షల రూపాయలు.

56
Auchentoshan

ఔకెంటోషన్: ట్రిపుల్ డిస్టిలేషన్‌ను ఉపయోగించే ఏకైక విస్కీ డిస్టిలరీ. ఒక సీసా ధర 55 వేల రూపాయలు వుంటుంది.

66
Caol Ila

కుల్ ఇలా: సౌండ్ ఆఫ్ ఇస్లేకి స్కాటిష్ గేలిక్ పేరు. ఒక సీసా ధర 59 వేల రూపాయలు. పై అన్నింటికంటే ఇది కొంత తక్కువ ధర గలది. 

click me!

Recommended Stories