ఢిల్లీలో షాకింగ్ వీడియో వెలుగు చూసింది. పట్టపగలు దారుణం జరిగింది. వీధిలో నడిచి వెడుతున్న యువతి చేతిలోని సెల్ ఫోన్ లాక్కుని, దారుణంగా కొట్టింది ఓ మహిళ. ఇదంతా అక్కడున్న సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యింది.
ఈ ఫుటేజి సాయంతో ఢిల్లీ పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. దాదాపు 20 సెకండ్లు ఉన్న ఈ వీడియోలో ఓ మహిళ ఫోన్ లో మాట్లాడుతూ నడుచుకుంటూ వస్తుంది. ఇంతలో వెనకనుంచి వచ్చిన మరో మహిళ ఆమె చేతిలోని ఫోన్ లాక్కుంది.