దీని కోసం అవినాష్, మోనాల్ కోసం ఇంటిలోని మిగతా సభ్యులు తమ వస్తువులు త్యాగం చేయాలని, త్యాగం చేసిన ఆ వస్తువులు మరలా తిరిగిరావు అని అన్నాడు. దీని కోసం మోనాల్, అవినాష్ ఇంటి సభ్యులను రిక్వెస్ట్ చేసుకోవాలి అన్నారు. ఈ టాస్క్ లో మోనాల్ ని గెలిపించాలని అఖిల్ దాదాపు తన బట్టలు వస్తువులు తెచ్చి, మోనాల్ బుట్టలో వేశాడు. అరియనా, సోహైల్, మెహబూబ్ అవినాష్ కి సపోర్ట్ చేశారు. మోనాల్ కంటే అవినాష్ బుట్ట ఎక్కువ బరువు కలిగి ఉండడంతో ఈ టాస్క్ లో అవినాష్ గెలిచి వచ్చే వారం ఎలిమినేషన్ లో లేకుండా అవకాశం దక్కించుకున్నాడు. ఐతే అవినాష్ ఈ వారం ఎలిమినేట్ కాకుంటేనే ఈ ఛాన్స్ అతనికి దక్కుతుంది.