తనకు పక్కా ప్లానింగ్ ఉందంటోంది రాధికా. అటు స్క్రీన్ ప్లూ విషయంలో ట్రైనింగ్ తీసుకుంటూనే.. ఇటు అదే టైమ్‌లో కథలను కూడా సిద్ధం చేసుకుంటానని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ లో హీరోయిన్లు గా వచ్చి దర్శకులుగా మారినవారు చాలా మంది ఉన్నారు వారే తనకు ఆదర్శం అంటోందిరాధికా. ఇప్పటికే.. కంగాన రనౌత్, రేవతి, నందితా దాస్, హేమా మాలిని, పూజా భట్ వంటి డైరెక్టర్లుగా తమ సత్తా చాటాు.