Readymade Blouse: తక్కువ బడ్జెట్ లో మీ చీరకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే బ్లౌజు డిజైన్లు కావాలా? అయితే.. కేవలం రూ.350 లో ఆన్ లైన్ లో ఈజీగా లభించే.. కొన్ని రెడీ మేడ్ బ్లౌజులు ఉన్నాయి. ఇవి చాలా రకాల చీరలకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోతాయి.
చీర కొనడం పెద్ద విషయం కాదు.. ఆ చీరకు మ్యాచింగ్ బ్లౌజు లేకపోతే.. ఆ చీరకు అందమే రాదు. కానీ, ప్రతి చీరకు మ్యాచింగ్ బ్లౌజు కుట్టించాలంటే.. చాలా ఖర్చు అవుతుంది. చీర ధర కంటే.. బ్లౌజుకే ఎక్కువ ఖర్చు అవుతున్న రోజులు ఇవి. ప్రతిసారీ.. ఇలా బ్లౌజులకు వందల రూపాయలు ఖర్చు చేయకూడదు అంటే.. రెడీ మేడ్ బ్లౌజులు ధరించాల్సిందే. ఎలాంటి చీరలకు అయినా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే కొన్ని రెడీమేడ్ బ్లౌజు డిజైన్లు ఆన్ లైన్ లో ఈజీగా దొరికేస్తున్నాయి. అది కూడా రూ.350 లోపే లభించే కొన్ని రెడీమేడ్ బ్లౌజు డిజైన్లు ఇప్పుడు చూద్దాం..
24
బ్లాక్ కలర్ రెడీమేడ్ బ్లౌజు డిజైన్..
ప్రతి ఒక్కరి వార్డ్ రోబ్ లో కచ్చితంగా ఒక నలుపు రంగు బ్లౌజు ఉండాల్సిందే. ఒక బ్లాక్ బ్లౌజు ఉంటే. ఎన్ని చీరలకు అయినా సూట్ అవుతాయి. ఈ బ్లౌజును ప్రీమియం కాటన్ సిల్క్ తో డిజైన్ చేశారు. దీనిపై ఉన్న మిర్రర్ వర్క్ లుక్ ని మరింత పెపంచుతుంది. ప్యాడెడ్ వర్క్ వల్ల ఫ్యాషన్, కంఫర్ట్ రెండూ లభిస్తాయి. ఈ ఒక్క జాకెట్ ఉంటే.. మీరు.. ఏ ఫ్యాన్సీ చీర, హెవీ శారీతో అయినా పెయిర్ చేయచ్చు. ముఖ్యంగా ఇలాంటి బ్లౌజులు మంచి పార్టీ లుక్ ఇస్తాయి. దీని ధర మీషోలో రూ.350 లోపే ఉంటుంది.
34
ఫ్యాన్సీ బ్యాక్ నెక్ బ్లౌజు డిజైన్..
కేవలం బ్లౌజు డిజైన్ తో పార్టీ లుక్ కావాలంటే… ఇలాంటి బ్లౌజు ఎంచుకోవాల్సిందే. క్రాస్ వర్క్ మోడల్ లో ఈ బ్లౌజు డిజైన్ చేశారు. నెట్ ఫ్యాబ్రిక్ తో డిజైన్ చేశారు.. కాబట్టి.. మంచి క్లాసీ లుక్ ఇస్తుంది. ఇలాంటి బ్లౌజులు మీ పర్ఫెక్ట్ సైజ్ సెలక్ట్ చేసుకుంటే.. చాలా మంచి లుక్ ఇస్తాయి. ఇది ప్యాడెడ్ బ్లౌజు. పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. వెనక.. అందమైన డోరీ ఇచ్చారు. ప్లెయిన్ శారీలకు ఇలాంటి బ్లౌజులు మంచి లుక్ ఇస్తాయి. ఈ బ్లౌజు కూడా మీషోలో మీకు రూ.300 లోపే లభిస్తుంది.
మీషోలో అందుబాటులో ఉన్న ఈ రెడీమేడ్ బ్లౌజ్ బాలీవుడ్ స్టైల్‌లో, ప్యాడెడ్ వర్క్‌తో వస్తుంది. నెట్ ఫ్యాబ్రిక్‌పై అందమైన ఫ్లోరల్ వర్క్ చేశారు. దీనికి రౌండ్ నెక్, త్రీ-క్వార్టర్ స్లీవ్స్, వెనుక హుక్ క్లోజర్ ఉన్నాయి. ఇక్కడ ఆల్టర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. మీరు దీన్ని కాంట్రాస్ట్-మ్యాచింగ్ లేదా ప్లెయిన్-హెవీ శారీతో జత చేయవచ్చు. దీన్ని మీరు కేవలం రూ. 318కే కొనుగోలు చేయవచ్చు.
గమనిక- ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న ధరలు కాలానుగుణంగా మారవచ్చు. కొనుగోలు చేసే ముందు, మీషో వెబ్‌సైట్‌లో ప్రస్తుత ధర, ఆఫర్‌లను నిర్ధారించుకోండి.