సౌందర్య, చర్మ సంరక్షణ ఉత్పత్తులు (Beauty and Skin Care Product)
మీ భార్య లేదా స్నేహితురాలు మేకప్, చర్మ సంరక్షణను ఇష్టపడితే.. ఆమెకు విలాసవంతమైన స్కిన్ కేర్ హ్యాంపర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఇందులో ఫేస్ క్రీమ్, సీరం, ఫేస్ మాస్క్, లిప్‌స్టిక్, ఐషాడో, నెయిల్ పెయింట్ వంటి వస్తువులు ఉంటాయి.