అశ్లీలత.. నైట్ టైం లో యువత ఎక్కువగా అశ్లీల వీడియోలను చూస్తున్నారని ఈ మధ్యే ఓ సర్వే వెల్లడించింది. అయితే చైల్డ్ పోర్న్ గురించి గూగుల్ లో సెర్చ్ చేయకూడదని దీనిపై నిషేదం విధించింది ప్రభుత్వం. మన దేశంలో దీనిపై ఒక చట్టం కూడా ఉంది. Child pornography ని క్రియేట్ చేయడం గానీ, చూడటం గానీ., Law ప్రకారం నేరమని 2012 పోక్స్ చట్టం 14 తెలియజేస్తుంది. ఒకవేళ చూస్తే.. మీపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. దీనికి 5 నుంచి 7 ఏండ్ల వరకు జైలుకు వెళ్లాల్సి వస్తుంది.