ఈ ట్రైనింగ్ 12 నెలలు ఉంటుంది. ట్రైనింగ్ టైమ్‌లో ట్రైనింగ్ తీసుకునే వాళ్లకి నెలకు రూ.5,000 ఇస్తారు. అటెండెన్స్, ప్రవర్తన బట్టి కంపెనీ తరపున రూ.500 ఇస్తారు. గవర్నమెంట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ల బ్యాంక్ అకౌంట్‌లో రూ.4,500 వేస్తుంది. దీనికి తోడు ఏడాది చివర్లో రూ.6,000 రివార్డుగా ఇస్తారు.