ఆడవాళ్ళలో హార్మోన్ల అసహ్యం వల్ల వచ్చే అవాంచిత రోమాల సమస్య పరిష్కారం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే వీటిని సహజంగా ఇంట్లోనే పోగొట్టుకోవచ్చు. అందుకు ఆయుర్వేదం చిట్కాలు చాలా ఉన్నాయి, అందులో కొన్ని ఇప్పుడు చూద్దాం. కొన్ని కర్పూరం బిళ్ళలను పొడిచేసి తీసుకోవాలి దానికి రెండు స్పూన్ల తెల్ల మిరియాల పొడిని కలపాలి.