డయాబెటిస్ ఉన్నవారు ప్రతిరోజూ గుప్పెడు నట్స్, విత్తనాలను తింటే ఎంతో మంచిది. ముఖ్యంగా బాదం, గుమ్మడి గింజలు, జీడిపప్పులు తినాలి.
మధుమేహులు గ్రీన్ టీ తాగడం వల్ల గ్లూకోజ్ మెటబాలిజం మెరుగుపడుతుంది. కోకో, డార్క్ చాక్లెట్‌ను మితంగా తినడం కూడా డయాబెటిస్‌కు మంచిది.
క్యారెట్లు ఎవరు తిన్నా ఆరోగ్యమే. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ పనితీరుకు సహాయపడుతుంది.
బెర్రీ జాతికి చెందిన పండ్లు బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు తినడం డయాబెటిస్ ఉన్నవారికి మంచిది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయలు తప్పనిసరిగా ప్రతిరోజూ తినాలి. ఇవి డయాబెటిస్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి.
ఆకుకూరలు తినడం వల్ల డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది.
ప్రతిరోజూ పాలకూర తింటే డయాబెటిక్ పేషేంట్లు ఆరోగ్యంగా జీవించవచ్చు.
రాత్రి ఎక్కువసేపు మెలకువతో ఉండేవాళ్ల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా?
రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు కామన్ గా చేసే తప్పులు ఇవే
చిన్నారుల కోసం అందమైన బంగారు గాజులు.. బడ్జెట్ ధరలోనే!
ఈ మొక్కలు ఇంటికి అందంతో పాటు, అదృష్టాన్ని తెస్తాయి