స్నానం చేసిన వెంటనే అప్లై చేయండి
స్నానం చేసిన వెంటనే మీ చర్మం కొద్దిగా తడిగా, హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే మీ చర్మ రంధ్రాలు శుభ్రంగా, కొద్దిగా తెరిచి ఉంటాయి. పెర్ఫ్యూమ్ స్ప్రె చేయడానికి ఇది ఉత్తమ సమయం. ఎందుకంటే ఇది మీ చర్మంలోకి లోతుగా చొచ్చుకుపోతుంది. దీని వాసన ఎక్కువ సేపు వచ్చేలా చేస్తుంది.