మహిళలకు ఆ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే 'సెక్స్'లో రెచ్చిపోతారట!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 20, 2021, 07:00 AM IST

కొన్ని పుట్టుమచ్చలు (Moles) శరీర అందాన్ని  పెంచుతాయి. ఒక్కో పుట్టుముచ్చ వెనుక ఒక్కో కారణం ఉంటుందట. శరీరంపై ఉండే పుట్టమచ్చలు వ్యక్తిత్వాన్ని తెలుపుతాయట. 

PREV
18
మహిళలకు ఆ ప్రదేశంలో పుట్టుమచ్చలు ఉంటే 'సెక్స్'లో రెచ్చిపోతారట!

కొన్ని పుట్టుమచ్చలు (Moles) శరీర అందాన్ని  పెంచుతాయి. ఒక్కో పుట్టుముచ్చ వెనుక ఒక్కో కారణం ఉంటుందట. శరీరంపై ఉండే పుట్టమచ్చలు వ్యక్తిత్వాన్ని తెలుపుతాయట. కొన్ని పుట్టు మచ్చలు ప్రేమకు (Love) చిహ్నమైతే మరికొన్ని లైంగిక జీవితాన్ని తెలుపుతాయి.
 

28

ప్రేమ, లైంగిక (Love, Sexual) జీవితం అనే అంశాలు ఈ పుట్టుమచ్చలపై ఆధారపడి ఉంటాయట. కొన్ని పుట్టు మచ్చలు అదృష్టానికి (Luck) గుర్తుగా భావిస్తారు. కొన్ని పుట్టు మచ్చలు లైంగిక జీవితాన్ని సూచిస్తాయి. కొన్ని చోట్ల పుట్టుమచ్చలు ఉంటే సెక్స్ లో రెచ్చిపోతారట. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం.
 

38

జననేంద్రియాలు (Genitals) లేదా వాటి దగ్గర్లో పుట్టుమచ్చ ఉంటే లైంగిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. వీరు లైంగిక ఆసక్తిని కోల్పోయే అవకాశాలు కూడా ఉంటాయట. అరచేతిలో (In the palm of the hand) పుట్టమచ్చ ఉంటే చాలా అదృష్టవంతులట.
 

48

అరచేతికి కాస్త చివరిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే ఎంతో ప్రేమను కలిగి ఉంటారు. బొటనవేలి (Thumb) కింది భాగంలో పుట్టుమచ్చ ఉన్న మహిళలు ఒకరి కంటే ఎక్కువ మందితో శారీరకసంబంధాన్ని (Physical contact) కలిగి ఉంటారట.
 

58

అరచేతిలో (Palm) పుట్టుమచ్చలు ఉండేవారు సెక్స్ లో చాలా హుషారుగా ఉంటారట. కానీ, వీరికి ఉండే అతి కోరికల వల్ల ఇతరులకు ప్రమాదము ఎక్కువేనట. కుడి కన్ను (Right eye) రెప్ప మీద పుట్టు మచ్చ ఉండేవారు సెక్స్ లో రెచ్చిపోతారట. 
 

68

పెదాలపై (Lips) పుట్టుమచ్చ ఉండేవారిలో సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండి  సెక్సులో బాగా రాణిస్తారట. వారి భాగస్వామికి సెక్స్ తో పిచ్చెక్కిస్తారట. పై పెదవులు కామదేవుడికి (Kama Devudu) ఇష్టమైన ప్రదేశమంట. అక్కడ పుట్టమచ్చ ఉండేవారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
 

78

కంటిపైన (Above The Eye) పుట్టుమచ్చ ఉంటేవారు సముద్రమంత ప్రేమను పంచుతారట. తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలు (Female) ప్రేమతో కూడిన చక్కటి జీవితాన్ని గడుపుతారు. అయితే వీరిలో లైంగిక ఆసక్తి ఎప్పుడూ ఒకేలా ఉండదు.
 

88

ఛాతి (Chest) మీద పుట్టుమచ్చ ఉంటేవారికి యవ్వనంలోనే ప్రేమ (Love) వైఫల్యాలు ఎదురవుతాయి. కొంతకాలం కష్టంగానే ఉంటుంది. కానీ, రానున్న రోజుల్లో మాత్రం మంచి పార్టనర్, జీవితం లభిస్తాయట.

click me!

Recommended Stories