బ్రేక్ ఫాస్ట్
జాన్వీ కపూర్ ఉదయం ఏది పడితే అది తినదు. ఈ హీరోయిన్ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు, గ్రీన్ టీ, బ్రెడ్ టోస్ట్ ను తీసుకుంటారట.
లంచ్
జాన్వీ కపూర్ మధ్యాహ్నం పూట హెల్తీ ఫుడ్ నే తింటుందట. ఈ బ్యూటీ తన మధ్యాహ్న భోజనంలో వేయించిన చికెన్ లేదా చేపలు, రకరకాల కూరగాయలు, బ్రౌన్ రైస్ ఉంటాయట. మంచి ప్రోటీన్ ఫుడ్ ను తినడం వల్లే జాన్వీ కపూర్ అంత హెల్తీగా ఉంది.