Published : Feb 07, 2022, 10:31 AM ISTUpdated : Feb 07, 2022, 11:20 AM IST
Happy Rose Day 2022: గుండెనిండా దాచుకున్న అనంతమైన ప్రేమను, మాటల్లో చెప్పలేని అనిర్వచనీయమైన భావాలను పంచుకునే అపూర్వమైన వాలెంటైన్స్ వీక్ వచ్చేసింది. వారంలో రోజుల పాటు ప్రేమికులు సంబరంగా జరుపుకునే వాలెంటైన్స్ వీక్ ‘రోజ్ డే’తో ఆరంభం అవుతుంది.
ప్రేమ వారోత్సవాల్లో ఇది తొలి రోజు' గులాబీల గుబాళింపులో గడవాలి మన ప్రతి రోజు'
హ్యాపీ రోజ్ డే
నా ప్రేమను తెలుపుతూ..
నీకొక రోజా పువ్వు ఇవ్వగలను కానీ మొక్కకు పువ్వుని దూరం చేసి నా ప్రేమకు ఒక పుష్పాన్ని బాధించలేను.. నా ప్రేమకు గుర్తుగా ఒక రోజా మొక్కను నాటుతాను ఆ మొక్కలా నా ప్రేమ కూడా వికసించాలని కోరుకుంటాను.
Happy Rose Day
26
ఈ రోజున ఇష్టమైన వ్యక్తులకు ఎర్ర గులాబీని అందించి తమ ప్రేమ వ్యక్తం చేస్తారు. అయితే ఈ రోజు కేవలం ప్రేమికులను మాత్రమే ఉద్దేశించిన రోజు కాదు. తమకు ఇష్టమైన వ్యక్తికి ఎవరికైనా గులాబీని ఇచ్చి అభిమానాన్ని వ్యక్తం పరచవచ్చు. ప్రేమను పదాలలో వ్యక్తం చేయలేనప్పుడు.. ఎరుపు గులాబీని ఇవ్వడం ద్వారా మీ ప్రేమిస్తానాను అనే సంకేతాన్ని ఇవ్వండి. గులాబీ ప్రేమకు చిహ్నం కనుక ‘రోజ్ డే’తో మీ ప్రేమ చిగురించి.. మనసులు కలిసి చెదరని మధుర జ్ఞాపకంలా జీవితాంతం గుర్తుండిపోతుంది...
36
రోజా పువ్వుల్ల నువ్వెప్పుడూ నవ్వుతూ వుండాలని కోరుకుంటూన్నా..
Happy Rose Day
ప్రేమకు చిహ్నం గులాబీ ఆ గులాబీల గుబాళింపు నీ జీవితంలో ఎప్పుడూ విరబూయాలని కోరుకుంటూ
రోజ్ డే శుభాకాంక్షలు
46
నా ప్రేమకు గుర్తుగా.. ప్రతిరోజూ వందలాది గులాబీ పువ్వులు అందివ్వలేను.. కానీ ప్రతిరోజూ నిన్ను మాత్రం కచ్చితంగా ప్రేమిస్తాను.. అయితే రోజా లేకుండా నా ప్రేమను వ్యక్తం చేయలేను.. I Love You So Much
Happy Rose Day
రోజ్ డే రోజు ఇష్టమైన వాళ్ళకి గులాబీలు పంపిస్తాం కదా.. నాకు ఎంతో ఇష్టమైనది నువ్వే కదా... అందుకే నీకే పంపిస్తున్నా.. Happy Rose Day
56
గులాబీ.. ఇదొక పువ్వు మాత్రమే కాదు మన మనసులోని ప్రేమను తెలియజేసే ఓ ఎమోషన్..
Happy Rose Day
సువాసన, సున్నితత్వం, ప్రేమ మరియు జీవితంతో నిండిన ఈ అందమైన గులాబీల మాదిరిగానే మన సంబంధం కూడా ఉండాలి బంగారం..
Happy Rose Day
66
Rose కి అర్థం తెలుసా ?
R- Rare
O. Ones
S- Supporting
E. Entire life
రోజ్ డే శుభాకాంక్షలు
నా బలం నువ్వే, నా బలహీనతా నువ్వే, నా సంతోషం నువ్వే, నా దుఖం నువ్వే. కాలాలు మారినా, నిన్నెప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.
Happy Rose Day