పెళ్లి ముస్తాబులో అందంగా కాంతులీనాలంటే..

Published : Jul 19, 2021, 04:46 PM IST

పెళ్లికి కొద్ది రోజుల ముందునుంచి మొహం మీది చర్మ రంధ్రాలను క్లియర్ చేసుకోవడం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా అయితే మరింత కాంతివంతంగా మారి.. బ్రైడల్ మేకప్ లో చందమామకే పోటీ ఇస్తారు. 

PREV
111
పెళ్లి ముస్తాబులో అందంగా కాంతులీనాలంటే..

ఆషాడం వెళ్లగానే పెళ్లిళ్ల సీజన్ మొదలైపోతుంది. వరుసపెట్టి పెళ్లి బాజాలు మోగుతూనే ఉంటాయి. కొత్తగా పెళ్లికూతుర్లు కాబోతున్న వారికి సహజకాంతితో మెరిసిపోవాలని ఉంటుంది. అయితే ప్రతీసారి పార్లర్ కు వెళ్లడం.. కుదరని పని.. 

211

అందుకే కొద్ది రోజుల ముందునుంచి మొహం మీది చర్మ రంధ్రాలను క్లియర్ చేసుకోవడం, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా అయితే మరింత కాంతివంతంగా మారి.. బ్రైడల్ మేకప్ లో చందమామకే పోటీ ఇస్తారు. 

311

దీనికోసం ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. అదెలా అంటే.. 

411

రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి

రెండు టేబుల్ స్పూన్ల పాలపొడి

511

రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి

రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి

611

రెండు టేబుల్ స్పూన్ల బాదంపొడి

రెండు టేబుల్ స్పూన్ల బాదంపొడి

711

ఒక టేబుల్ స్పూన్ పాలు 

ఒక టేబుల్ స్పూన్ పాలు 

811

చిటికెడు పసుపు

చిటికెడు పసుపు

911

ఒకటేబుల్ స్పూన్ నిమ్మరసం

ఒకటేబుల్ స్పూన్ నిమ్మరసం

1011

వీటన్నింటినీ ఒక గిన్నెలో బాగా కలిపి మొహానికి, శరీరానికి పట్టించి ఆరడం మొదలవగానే కడిగేయాలి.

1111

తరచుగా ఇలా చేస్తూ ఉంటే.. కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది. 

click me!

Recommended Stories