Womens Day Wishes అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ఇష్టమైన వారికి ఇలా విషెస్ చెప్పండి!

Published : Mar 08, 2025, 08:28 AM IST

మహిళ పాత్ర లేకుండా ఏ పురుషుడి జీవితం సంపూర్ణం  కాదు. ప్రతి మగాడి జీవితంలో అంత కీలకమయ్యే మగువను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం స్మరించుకోవాలి. మహిళల శక్తి, ధైర్యం, త్యాగం, కృషికి వందనం చెప్పాలి. వాళ్లు ప్రతిక్షణం ఆనందంగా ఉండాలని, వారి పోరాటానికి సెల్యూట్ చేయాలి. మొత్తానికి ఇలా శుభాకాంక్షలు చెప్పాలి.

PREV
15
Womens Day Wishes అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ఇష్టమైన వారికి ఇలా విషెస్ చెప్పండి!

ఓ మహిళా.. ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క మీ  మగువలకే  ఉంది. ధరిత్రికి అంతటి కీలకమైన మీ మహుళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

25

మహిళ బలహీనురాలు అని ఎవరు చెప్పారు? ఈ ప్రపంచంలో కష్టమైన విజయాలన్నీ సాధించేది మహిళలే. అందుకో విజేతా.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

35

మహిళ అంటే అంతర్గత శక్తి. ఈ ప్రత్యేకమైన రోజున వారికి నా వందనం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నీ త్యాగానికి, ధైర్యానికి, స్థిరత్వానికి నా సెల్యూట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.

45

మహిళ వెలుగు బాట చూపిస్తుంది. మహిళల వల్లే అంతటా శాంతి నెలకొంటుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. 

55

మహిళల పోరాటానికి నా సెల్యూట్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. నా జీవితాన్ని ఇంత బాగా తీర్చిదిద్దినందుకు చాలా థాంక్స్. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

click me!

Recommended Stories