చర్మ సౌందర్యం కోసం రోజ్ వాటర్ (Rosewater) మంచి బ్యూటీ ప్రొడక్ట్ గా(Beauty product)సహాయపడుతుంది. రోజ్ వాటర్ చర్మానికి కావాల్సిన తేమను అందించి చర్మాన్ని తాజాగా ఉంచడంతో పాటు చర్మ సమస్యలను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ ఫేస్ ప్యాక్ ల తయారీ విధానం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రోజ్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలను తగ్గించి చర్మాన్ని మెరిపిస్తాయి. రోజ్ వాటర్ చర్మానికి మంచి టోనర్ (Toner) గా, సహజసిద్ధమైన మేకప్ రిమూవర్ (Makeup remover) గా కూడా సహాయపడుతుంది. ఇలా రోజ్ వాటర్ చర్మానికి అందించే ప్రయోజనాలు అనేకం.
26
రోజ్ వాటర్, కీరదోస రసం: ఒక కప్పులో కొద్దిగా రోజ్ వాటర్ (Rosewater), సగం టీస్పూన్ కీరదోస రసాన్ని (cucumber juice) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కళ్ళకింద అప్లై చేసుకుని అరగంట తరువాత శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి కనీసం రెండు మూడు సార్లు చేస్తే కళ్లు ఆకర్షణీయంగా మారడంతోపాటు కంటి కింద వాపు, డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.
36
Rose water -- flavoured, aromatic water is prepared by soaking rose petals into water. It has been one of the most commonly found and versatile ingredients used in Indian households.
నిమ్మరసం, రోజ్ వాటర్: ఒక కప్పులో కొద్దిగా నిమ్మరసం (Lemon juice), రోజ్ వాటర్ (Rosewater) వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేస్తే ముఖంపై ఉండే మొటిమలు, మచ్చలు, వృద్ధాప్య ఛాయలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.
46
Rose Water: Eyes burning? Reach out for rose water. A few drops in each eye can help cool them down. Cotton dipped in rose water can also be placed on the eyes to get rid of dark circles. As an alternative, you could also spray rose water on your eyes to cool them down.
పసుపు, గంధం పొడి, రోజ్ వాటర్: ఒక కప్పులో గంధం పొడి (Sandalwood powder), రోజ్ వాటర్ (Rosewater), పసుపు (Turmeric) తీసుకుని బాగా కలుపుకొని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ఎండ కారణంగా కమిలిపోయిన చర్మాన్ని తిరిగి కాంతివంతంగా మారుస్తుంది.
56
Here we have got you some refreshing ways in which you can bring rose water to your rescue.
rose waబంగాళదుంప గుజ్జు, ముల్తాని మట్టి, రోజ్ వాటర్: ఒక కప్పులో ఒక టీస్సూన్ బంగాళాదుంప గుజ్జు (Potato mashed), నాలుగు చుక్కల రోజ్ వాటర్ (Rosewater), కొద్దిగా ముల్తానీ మట్టిని (Multani matti) తీసుకొని ఫేస్ ప్యాక్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చర్మం తాజాగా మారుతుంది.ter
66
Lightens Dark Circles: Considered to be great for lightening stubborn dark circles. Take a bowl and add 2 tablespoons of cold milk and 2 tablespoons of cold rose water in it. Dab the cotton ball into the bowl and leave it for about 20-25 minutes. Apply the mixture under your eyes and allow it to stay for some time. Rinse off with cold water and repeat the procedure daily for effective results.
వెనిగర్, రోజ్ వాటర్: ఒక కప్పులో వెనిగర్ (Vinegar), రోజ్ వాటర్ (Rosewater) లను సమపాళ్లలో తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని మృదువుగా మర్దన చేసుకుని 20 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ చర్మ కణాలలో పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది.