పటేక్ ఫిలిప్ గ్రాండ్ మాస్టర్ చిమ్
అనంత్ అంబానీకి గ్రాండ్ మాస్టర్ చైమ్‌తో సహా పాటెక్ ఫిలిప్ నుండి 2 లగ్జరీ వాచీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 7 వాచీలు మాత్రమే ఉత్పత్తి చేయగా,, ఈ వాచ్ చాలా అరుదైన వాచ్‌గా పరిగణిస్తారు.. ఈ వాచ్ ధర దాదాపు రూ.67.5 కోట్లు కావడం గమనార్హం.
పటేక్ ఫిలిప్ తయారు చేసిన రెండవ అత్యంత సంక్లిష్టమైన వాచ్‌గా పరిగణిస్తున్న స్కై మూన్ టూర్‌బిల్లాన్ మరో వాచ్. ఈ వాచ్ ధర రూ.54 కోట్లు.