వాస్తు ప్రకారం.. బుద్ధుడి విగ్రహాన్ని ఇంట్లో ఎక్కడ పెడితే ఏం లాభాలో తెలుసా..

First Published Jun 19, 2021, 4:44 PM IST

మానసిక, శారీరక ప్రశాంతత కోసం ఇంట్లో బుద్దుడి విగ్రహాన్ని పెట్టుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తారు. అందుకే చాలామంది ఇళ్లలో రకరకా బుద్ద విగ్రహాలను చూస్తుంటాం. వాస్తు ప్రకారం, బుద్ధుడిని మీ ఇంటిలో వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు కలుగుతాయి. 

మానసిక, శారీరక ప్రశాంతత కోసం ఇంట్లో బుద్దుడి విగ్రహాన్ని పెట్టుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తారు. అందుకే చాలామంది ఇళ్లలో రకరకా బుద్ద విగ్రహాలను చూస్తుంటాం. వాస్తు ప్రకారం, బుద్ధుడిని మీ ఇంటిలో వేర్వేరు ప్రదేశాల్లో ఉంచడం వల్ల వేర్వేరు ప్రయోజనాలు కలుగుతాయి.
undefined
అవేంటో ఏ ప్లేస్ లో పెడితే ఎలాంటి లాభాలుంటాయో, ఒక్కసారి చూడండి.. వీటి ప్రకారం మీరు ఇంట్లో బుద్దుడి స్థలాన్ని మార్పులు చేస్తే అధిక ప్రయోజనాలు పొందవచ్చు.
undefined
ఇంటి ప్రవేశ ద్వారం వద్ద బుద్దుడి ఆశీర్వాద భంగిమలో ఉండే బుద్ధ విగ్రహాన్ని ఉంచడం వల్ల అన్ని వ్యతిరేక శక్తులు ఇంటి బయటే ఉండిపోతాయి. రక్షణ ముద్ర అర్థం... ఓ వైపు ఆశీర్వాదం ఇవ్వడం, మరొకటి పరిసరాలను రక్షించడం.
undefined
তাজমহলে প্রবেশ ও ওই চত্বরে থাকার সময় প্রয়োজনীয় যে বিধিনিষেধ মেনে চলতে হবে তারও তালিকা তৈরি হয়ে গিয়েছিল। কিন্তু সব ভেস্তে যায় শেষ মুহুর্তে। খোলার ঠিক আগের দিন তাজমহল না খোলার সিদ্ধান্ত নেয় আগ্রার স্থানীয় প্রশাসন ও এএসআই।
undefined
అయితే విగ్రహాన్ని ఎక్కడ పెట్టినా.. బుద్ధుడిని భూమి నుండి మూడు-నాలుగు అడుగుల పైన ఉంచాలని గుర్తుంచుకోండి. బుద్ధుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు.
undefined
వాస్తు ప్రకారం, పడుకున్న బుద్ధుడిని పడమర వైపు చూస్తున్నట్టుగా గదిలో కుడివైపుగా పెడితే ఇంట్లో శాంతి ఏర్పడుతుంది. శుభ్రమైన సెల్ఫ్ లో, లేదా టేబుల్ మీద పెట్టడం మీ ప్రశాంతమైన మానసిక స్థితిని సూచిస్తుంది.
undefined
మీకు సాయంత్రాలు తోటలో నడిచే అలవాటుంటే.. అందులోని ఓ చక్కటి, శుభ్రమైన ప్లేస్ లో బుద్దుడి విగ్రహాన్ని పెట్టుకోవాలి. ధ్యానం చేసే బుద్దుడి విగ్రహాన్ని తీసుకొచ్చి.. అది పెట్టుకోవడం మిమ్మల్ని ప్రశాంతంగా మారుస్తుంది. దీనిచుట్టూ అరోమా క్యాండిల్స్ ను వెలిగిస్తే... మీ మనసు ఒత్తడినుంచి రిలీవ్ అయ్యి ప్రశాంతంగా మారిపోతుంది.
undefined
బుద్దిస్టులు చాలామంది తమ ధ్యాన మందిరంలో మధ్యలో బుద్దుడి విగ్రహాన్ని పెట్టుకుంటారు. దీనివల్ల ఏకాగ్రత పెరుగుతుంది. దీన్ని తూర్పు ముఖంగా ఉంచవచ్చు, ఎందుకంటే ఇది శాశ్వతమైన జ్ఞానం, జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది. ప్రార్థన లేదా పూజగదిలో దీర్ఘముద్రలో ఉన్న బుద్దుడి విగ్రహాన్ని ఉంచడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు.
undefined
వేర్వేరు బుద్ధ భంగిమలు, హావభావాలు వేర్వేరు అర్థాలను అందిస్తాయి. విద్యావిషయక విజయాన్ని సాధించడానికి, బుద్ధుని తల మాత్రమే ఉన్న చిన్న విగ్రహాన్ని లేదా పడుకున్న పొజిషన్ లో ఉన్న బుద్దుడి విగ్రహాన్ని తూర్పు వైపు మూలలో పెట్టుకోవాలి.
undefined
చేత్తో వేసిన బుద్దుడి పెయింటింగ్ ను డైనింగ్ టేబుల్ లేదా ఎంట్రెన్స్ కు దగ్గరగా ఉన్న గోడకు వేలాడదీయడం వల్ల ఇంట్లో ప్రశాంతతతో పాటు ఇంటికి మంచి లుక్ వస్తుంది. అయితే వాస్తు ప్రకారం బుద్దుడి విగ్రహం ఎప్పుడూ ఇంటి లోపలే ఉండాలి. అది మరిచిపోకూడదు.
undefined
లాఫింగ్ బుద్ద, గౌతమ బుద్ధ ఒకటి కాదని గుర్తుంచుకోండి. అయినా సరే ఇంట్లో శాంతి, నవ్వులు పూయించాలని కోరుకుంటే లాఫింగ్ బుద్దా విగ్రహాన్ని ఇంట్లోని పుస్తకాల అర లేదా గాజు షెల్ఫ్‌లో పెట్టండి. అయితే ఇది తూర్పు దిశలో పెట్టాలి.
undefined
లాఫింగ్ బుద్ద, గౌతమ బుద్ధ ఒకటి కాదని గుర్తుంచుకోండి. అయినా సరే ఇంట్లో శాంతి, నవ్వులు పూయించాలని కోరుకుంటే లాఫింగ్ బుద్దా విగ్రహాన్ని ఇంట్లోని పుస్తకాల అర లేదా గాజు షెల్ఫ్‌లో పెట్టండి. అయితే ఇది తూర్పు దిశలో పెట్టాలి.
undefined
click me!