పలు వర్క్ ఫ్రం హోం ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. సెల్లర్ సపోర్టు అసోసియేట్ (Seller Support Associate) పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏదైనా డిగ్రీ చేసి ఉంటే చాలు. మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు అధికారి వెబ్ సైట్ https://www.amazon.jobs/en చూడవచ్చు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తారు. అభ్యర్ధుల ఎంపిక అనంతరం వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పిస్తోంది.