'టైటానిక్‌’ను చూసేందుకు వెళ్లిన‌ పర్యాటక సబ్‌మెరైన్ మిస్సింగ్.. కొన‌సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Published : Jun 20, 2023, 12:54 PM IST

Titanic: స‌ముద్రంలో మునిగిపోయిన 'టైటానిక్' ప్రమాద శిథిలాల‌ను చూడటానికి పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఉపయోగించిన జలాంతర్గామి అకస్మాత్తుగా అదృశ్యమైంది. అట్లాంటిక్ మహాసముద్రంలో జలాంతర్గామి అదృశ్యమైన తర్వాత యూఎస్, కెనడియన్ రెస్క్యూ బృందాలు సోమవారం టైటానిక్ శిధిలాల ప్రదేశానికి ఐదుగురు వ్యక్తులను మోసుకెళ్లే సబ్‌మెర్సిబుల్  జలాంతర్గామి  కోసం వెతుకుతున్నాయి.  

PREV
19
'టైటానిక్‌’ను చూసేందుకు వెళ్లిన‌ పర్యాటక సబ్‌మెరైన్ మిస్సింగ్.. కొన‌సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Titanic OceanGate submarine missing: స‌ముద్రంలో మునిగిపోయిన 'టైటానిక్' ప్రమాద శిథిలాల‌ను చూడటానికి పర్యాటకులను తీసుకెళ్లేందుకు  ఉపయోగించిన జలాంతర్గామి అకస్మాత్తుగా అదృశ్యమైంది. అట్లాంటిక్ మహాసముద్రంలో జలాంతర్గామి అదృశ్యమైన తర్వాత యూఎస్, కెనడియన్ రెస్క్యూ బృందాలు సోమవారం టైటానిక్ శిధిలాల ప్రదేశానికి ఐదుగురు వ్యక్తులను మోసుకెళ్లే సబ్‌మెర్సిబుల్  జలాంతర్గామి  కోసం వెతుకుతున్నాయి.
 

29

'టైటానిక్' ప్రమాద శిథిలాల‌ను చూడటానికి పర్యాటకులను తీసుకెళ్లేందుకు ఉపయోగించిన జలాంతర్గామి అకస్మాత్తుగా క‌నిపించ‌కుండా పోయింది. అట్లాంటిక్ మహాసముద్రంలో జలాంతర్గామి అదృశ్యమైన తర్వాత యూఎస్, కెనడియన్ రెస్క్యూ బృందాలు సోమవారం టైటానిక్ శిధిలాల ప్రదేశానికి ఐదుగురు వ్యక్తులను మోసుకెళ్లే సబ్‌మెర్సిబుల్  జలాంతర్గామి  కోసం వెతుకుతున్నాయి. 
 

39

1912 ఏప్రిల్ 14, 15 తేదీల మధ్యరాత్రి టైటానిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో కేవలం మూడు గంటల్లో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో సుమారు 1500,650 మంది ప్రాణాలు కోల్పోయారు. కెనడాకు 3 కిలోమీటర్ల దూరంలో 3,843 మీటర్ల లోతులో నౌక రెండు ముక్క‌లుగా చీలి మునిగిపోయింది. 
 

49

రెండు ప్రాంతాలు ఒకదానికొకటి 800 మీటర్ల దూరంలో ఉన్నాయి. జేమ్స్ కామెరూన్ టైటానిక్ సినిమా తీసిన తర్వాత టైటానిక్ ఖ్యాతి చెక్కుచెదరకుండా నిలిచిపోయింది. ఆ సమయంలోనే అది అక్కడి హిమానీనదాల్లో కూలిపోయినట్లు వారు గుర్తించారు.
 

59

టైటానికి శిథిలాల‌ను చూడ‌టానికి ప‌ర్య‌ట‌కులాను తీసుకెళ్ల‌డానికి ఇటీవ‌ల ఒక కంపెనీ ప్లాన్ చేసింది. ఈ క్ర‌మంలోనే ఐదుగురితో గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 96 గంటలకు స‌రిప‌డ మాత్ర‌మే ఆక్సిజ‌న్ గాలి ఉంద‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయ‌.
 

69

ఓ వైపు రెస్క్యూ  ఆప‌రేష‌న్ పనులు జరుగుతుండగానే జలాంతర్గామి ద్వారా అండర్ వాటర్ టైటానిక్ శిథిలాలను చూసేందుకు పర్యాటకులను తీసుకెళ్తున్నారు. ఎప్పటిలాగే టేకాఫ్ అయిన ఓడ నిన్న గల్లంతైనట్లు అంత‌ర్జాతీయ మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. 
 

79

కెనడా, బోస్టన్ కోస్ట్ గార్డ్ లు గాలిస్తున్న గల్లంతైన ఓడ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ అనే టూర్ ఆపరేటర్ కు చెందినది. లగ్జరీ అడ్వెంచర్ ట్రిప్పులను అందించే ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్  నౌక అదృశ్యమైనట్లు ధృవీకరించింది. ఐదుగురితో గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామికి 96 గంటల గాలి మాత్రమే మిగిలి ఉంది.

89

మిస్సైన స‌బ్ మెరైన్ కోసం కోస్ట్ గార్డ్ గాలింపు చర్యలు చేపట్టింది. గల్లంతైన సమయంలో బోటులో ఎంతమంది ఉన్నారో తెలియరాలేదు. టైటాన్ జలాంతర్గామి 96 గంటలు మాత్రమే జీవించగలదని ఓషన్ గేట్ వెబ్ సైట్ తెలిపింది.

 

99

టైటానిక్ మునిగిపోయి 110 ఏళ్లు దాటినా ఇప్పటికీ దాని దురదృష్టం కొనసాగుతూనే ఉంది. నీటిలో మునిగిపోయిన దాని శిథిలాలను చూసేందుకు వెళ్లిన జలాంతర్గామి అదృశ్యమైంది. కొన్ని గంటల పాటు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉండటంతో లోపల ఉన్నవారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడు ఈ ఘటన సంచలనంగా మారింది. 
 

click me!

Recommended Stories