షాకింగ్.. బీఫ్ శాండ్ విచ్ లో మనిషి వేలు.. !

Published : Nov 02, 2020, 12:25 PM IST

మనలో చాలామందికి ఆహారం బైటినుండి తెప్పించుకుని తినడం ఇష్టం. కాస్త ఆకలిగా అనిపించగానే బర్గర్లు, సాండ్ విచ్ లు, పిజ్జాలు, పాస్తాలు ఇలా ఆర్డర్ చేసుకుని, అలా తినేయడం అలవాటు. అలాగే తనకిష్టమైన బీఫ్ శాండ్ విచ్ ను ఆర్డర్ చేశాడు ఓ అబ్బాయి.. సగం తిన్న తరువాత అందులో కనిపించిన దాన్ని చూసి వెంటనే వాంతులు చేసుకున్నాడు. 

PREV
110

210

ర్యాన్ హార్ట్ అనే పిల్లవాడికి సాండ్ విచ్ లో మనిషి వేలు వచ్చిన దిగ్భ్రాంతికరమైన ఘటన అమెరికాలోని మిచిగాన్ లో జరిగింది. బీఫ్ ఇండియాలో బ్యాన్ అయిన సంగతి తెలిసిందే.

310

ర్యాన్ కు బీఫ్ శాండ్ విచ్ చాలా ఇష్టం. అందుకే ఆకలి వేయగానే దగ్గర్లోని షాపులో ఆర్డర్ చేశాడు. జ్యూసీగా ఉన్న శాండ్ విచ్ ను ఎంతో ఇష్టంగా తింటున్నాడు. అయితే బీఫ్ టేస్ట్ కాస్త రబ్బర్ టేస్టులా అనిపించగానే అనుమానం వచ్చింది.

410

వెంటనే తినడం ఆపి చూస్తే షాక్ గురయ్యాడు. వెంటనే నోట్లో ఉన్నది ఉంచేశాడు. తరువాత చూస్తే అందుకే సగం కట్ అయిన చేతి వేలు కనిపించింది. 

510

అది చూడగానే ర్యాన్ వెంటనే వాంత చేసుకున్నాడు. ఆ శాండ్ విచ్ ను దూరంగా పడేశాడు. వెంటనే ఆ షాపు యజమానికి సమాచారం అందించాడు. అంతేకాదు శాండ్ విచ్ లో ఏమొచ్చిందో చూపించాడు.

610

అది తెలిసిన షాపు యజమని ర్యాన్ కు క్షమాపణ చెప్పాడు. వెంటనే మరో శాండ్ విచ్ ఆఫర్ చేశారు. అయితే ఇదెలా జరిగిందని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 

710

శాండ్ విచ్ కోసం బీఫ్ కోస్తుంటే ఆ పదునైన కత్తి తగిలి అతని వేలు తెగిపోయింది. దానికోసం అంతా వెతికినా దొరకలేదు. దీంతో అతను ఆ విషయాన్నివదిలేసి, చికిత్స తీసుకున్నాడు. 

810

అయితే అది శాండ్ విచ్ లో పడి ఉంటుందన్న అనుమానం చెఫ్ కు రాలేదు. దీంతో అతను శాండ్ విచ్ లో చెక్ చేయలేదు. దీంతో బీఫ్ టిక్కీలో కలిసిపోయిన వేలు మీద సాస్, వెజిటెబుల్స్ పెట్టి దాన్ని ర్యాన్ కు సర్వ్ చేశాడు. ఈ కేసు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.
 
910

అయితే ఆహారంలో ఇలాంటివికి రావడం కొత్త విషయమేమీ కాదు. ఢిల్లీలో ఇటీవలో దోశ ఆర్డరిస్తే అందులో చచ్చని బల్లి వచ్చిన విషయం తెలిసిందే.

1010

అయితే విదేశాల్లో ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో చాలాసార్లు ఇలా వచ్చిన సంఘటనలు కోకొల్లలు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ సమయంలో అయినా బైటి ఫుడ్స్ కు దూరంగా ఉండడం ఎంతైనా మంచిది. 

click me!

Recommended Stories