బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి ఈ రాష్ట్రం పేరొందింది. ఈ ఉద్యమంలో 43 శాతం మంది ఆఫ్రో అమెరికన్లు, 45 శాతం శ్వేతజాతీయులు పాల్గొన్నారు. ఈ ఉద్యమాన్ని ట్రంప్ అవమానపర్చేలా మాట్లాడారు. ఈ మాటలు ట్రంప్ ఈ రాష్ట్ర ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. బైడెన్ కు అనుకూలంగా ఓటేసి ట్రంప్ పై తమ కసిని తీర్చుకొన్నారు.